Chiranjeevi: నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా?
Mega Star Chiranjeevi Controversial remarks on producer, Chiranjeevi is not Super Star says, producer
Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో స్వయంకృషితో తన టాలెంట్ తో నెంబర్ వన్ గా చిరంజీవి ఎదగటం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకుని మెగాస్టార్ గా అవతరించారు. దాదాపు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ సింహాసనాన్ని ఏలారు. ఆరుపదుల వయసు దాటిన ఏమాత్రం ఈనాటికి జోరు తగ్గకుండా వరుస ప్రాజెక్టులు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రైవేటు ఈవెంట్ లలో కూడా పాల్గొంటున్నారు. కొత్త కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ తనవంతు మద్దతు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. Newsorbit
What's Your Reaction?






